భారతప్రభుత్వం తపాలాశాఖ
చీఫ్ పోస్ట్ మాస్టరు జనరల్
, A.P.Circle, హైదరాబాద్
వారు 19.12.2014 వ తేదీ న ఆంధ్ర ప్రదేశ్
తపాలా శాఖ లోని
Postal assistant/ Sorting assistant/ PACO/ PASBCO/ Postman and Multi Tasking
staff ఉద్యోగాల కొరకు SPORTS QUOTA నోటిఫికేషన్ జారి చేశారు. A.P.Circle సంబంధించి
మొత్తం 105 ఖాళీలు ఉన్నాయి . Postal Asst/ sorting
Asst/ PACO/ PA SBCO- 57., Postman-38
and MTS-10 ఖాళీలు ఉన్నాయి
దరఖాస్తులుస్వీకరించడానికి
చివరి తేదీ 19
-01-2015 గా నిర్ణయించబడినది .ఆసక్తి
గల అభ్యర్థులు www.appost.in వెబ్ సైట్
లో పూర్తి వివరాలు
పొందవచ్చునని కర్నూలు తపాలా Superintendent
Sri. K.V.Subba Rao గారు ఒక
ప్రకటనలో తెలిపారు
Sri. K.V.Subba
Rao
Superintendent of Post Offices,
Kurnool Division, Kurnool-518001
No comments:
Post a Comment